వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ భర్త బాగోతం రచ్చకెక్కింది. మరో మహిళతో కలిసి కారులో షికారు చేస్తున్న భర్త (నేత్రపాల్)ను అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తప్పించుకునేందుకు అతడు కారును ముందుకు పోనివ్వగా.. భార్య ప్రాణాలకు తెగించి కదులుతున్న కారు బోనెట్‌పైకి దూకింది.
అయినా కారు ఆపకుండా ఆమెను అలాగే కొంతదూరం తీసుకెళ్లారు. చివరకు స్థానికులు అడ్డుకుని కారును ఆపారు. ప్రస్తుతం ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

