Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమ నాయకులపై కేసులు ఎత్తివేయాలి: సీఐటీయూ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 8:57 PM నారాయణపేటGeneral
ఉద్యమ నాయకులపై కేసులు ఎత్తివేయాలి: సీఐటీయూ - Udayam
ఉద్యమ నాయకులపై నమోదైన కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి. జయలక్ష్మి డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కోర్టుకు హాజరైన నాయకులతో ఆమె మాట్లాడారు. 2024లో అంగన్వాడీ, ఆశా వర్కర్ల హక్కుల కోసం జరిగిన పోరాటానికి సంబంధించి కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...