Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GDKలో ఎండిపోతున్న మొక్కలు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:55 AM పెద్దపల్లి General
GDKలో ఎండిపోతున్న మొక్కలు - Udayam
గోదావరిఖని గోదావరి నది వంతెనపై ఇరువైపులా ఏర్పాటు చేసిన పూల కుండీలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. రామగుండం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోగా, కొన్ని కుండీలు పగిలిపోయాయి. పట్టణ సౌందర్యం కోసం ఏర్పాటు చేసిన కుండీలు పట్టింపులేక అంధవికారంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...