వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబంపై నమోదైన కేసు విషయంలో వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రమాద ఘటనను రాజకీయంగా మలిచి 18 ఏళ్ల యువకుడి జీవితాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా అంపోలు కేంద్ర కారాగారం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, బాధిత కుటుంబానికి పరిహారం అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

