Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలులో మంత్రికి జగన్‌ పరామర్శ ?

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:24 AM పశ్చిమగోదావరి General
జైలులో మంత్రికి జగన్‌ పరామర్శ ? - Udayam
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును జైలులో జగన్‌ పరామర్శిస్తారా అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు. కారుమూరి అరెస్టులో రాజకీయ కక్ష లేదన్నారు. మద్యం అక్రమ రవాణా కేసులో అవినీతి బయటపడటంతోనే చట్టం తన పని చేసిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసి సానుభూతి పొందాలని చూస్తే ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...