వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని అల్లంతోటబావితండా గ్రామపంచాయతీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం వినతిపత్రం అందజేసి పలు సమస్యలపై చర్చించారు.
తండా నుంచి గుండాల వరకు కొత్త తారురోడ్డు మంజూరు చేయాలని, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు అందజేయాలని కోరారు.
Comments
Loading comments...

