వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పల్లెబోగుడా తండాలో అటవీ భూమిని చదును చేశారన్న ఆరోపణలతో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులను గిరిజనులు తీవ్రంగా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన వాగ్వాదంతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Comments
Loading comments...

