Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాహిత్యమే భావాల మార్గం

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 8:59 PM అమరావతిGeneral
సాహిత్యమే భావాల మార్గం - Udayam
భావాలను వ్యక్తపరచడానికి సాహిత్యం అద్భుతమైన మార్గమని, ఎస్ఆర్‌ఎం యూనివర్సిటీలో జరిగిన అమరావతి లిటరేచర్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో పద్మశ్రీ బ్రహ్మానందం అన్నారు. మానవ అనుభవాలను, సాంస్కృతిక జ్ఞాపకాలను సాహిత్యం శాశ్వతంగా పదిలపరుస్తుందని, యువత పఠనాసక్తిని పెంపొందించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...