వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా సెలవుల నేపథ్యంలో హనుమకొండ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. గమ్యస్థానాలకు చేరేందుకు జనం బస్సుల కోసం ఎగబడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఒకేసారి వందలమంది జనం రావడంతో వచ్చిన బస్సులు వచ్చినట్లే నిండిపోతున్నాయి.
Comments
Loading comments...

