వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాంలో అర్హులైన దివ్యాంగులకు మొదటి విడతలో భాగంగా మూడుచక్రాల వాహనాలను ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పంపిణీ చేశారు.
వైకల్యం శరీరానికే తప్ప మనసుకు కాదని, దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వయం సమృద్ధి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

