Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు 34శాతం రిజర్వేషన్

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 9:02 PM నెల్లూరుGeneral
బీసీలకు 34శాతం రిజర్వేషన్ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే, పార్టీ కమిట్‌మెంట్ ప్రకారం బీసీలకు 34 శాతానికి మించి సీట్లు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...