Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తపై భార్య దారుణ దాడి

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 9:05 PM జాతీయంGeneral
భర్తపై భార్య దారుణ దాడి - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వివాహేతర సంబంధం అనుమానంతో భార్య తన భర్త కాఫీలో మత్తుమందు కలిపి, ప్రైవేట్ భాగంపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, నిందితురాలు సంఘటన స్థలం నుంచి పరారైంది.

Comments

G
Loading comments...