Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ పార్క్ చేస్తుండగా పరారైన భార్య

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 9:22 PM జాతీయంGeneral
బైక్ పార్క్ చేస్తుండగా పరారైన భార్య - Udayam
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కొత్తగా పెళ్లైన యువకుడు తన భార్యను జూకు తీసుకెళ్లగా, అతను బైక్ పార్క్ చేసి వచ్చేలోపే ఆమె ప్రియుడితో కలిసి పరారైంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...