Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేషాచలం అడవుల్లో కెమెరాల కంటికి చిక్కిన వన్యప్రాణులు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 06, 2026 7:49 AM తిరుపతిGeneral
శేషాచలం అడవుల్లో కెమెరాల కంటికి చిక్కిన వన్యప్రాణులు - Udayam
ఒంటిమిట్ట పరిధిలోని పెనుశిల అభయారణ్యం, శేషాచలం అటవీ ప్రాంతాల్లో జీవ వైవిధ్యం అబ్బురపరుస్తోంది. జాతీయ పులుల గణన కోసం అధికారులు ఇక్కడ 24 కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల్లో చిరుత పులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, హైనాల సంచారం నమోదైనట్లు క్షేత్రాధికారి సుబ్బయ్య, డీఆర్వో నాగునాయక్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...