Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నబిడ్డలకే విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

Follow Udayam on Google
రచన దేవి Jul 06, 2026 8:22 AM చిత్తూరుGeneral
కన్నబిడ్డలకే విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం - Udayam
భర్త చేతిలో మోసపోయాననే మనస్తాపంతో ఓ తల్లి కన్నబిడ్డలకు విషమిచ్చి చంపి, తాను కూడా ఆత్మహత్యకు ఒడిగట్టిన హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో జరిగింది. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆమె, అభం శుభం తెలియని పిల్లలను "కూల్‌డ్రింక్ తాగుదాం రండి" అని పిలిచి, అందులో విషం కలిపి ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడింది.

Comments

G
Loading comments...