Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దర్శనం

లక్ష్మి దేవి Jul 06, 2026 3:23 AM తిరుపతి 5 viewsabout 2 hours ago
తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల నవనీతమ్మ కాలినడకన తిరుమల కొండ ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె భక్తికి ముగ్ధులైన టీటీడీ అధికారులు ఈ ఉదయం ప్రత్యేక దర్శనం కల్పించారు. గతంలో సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆమెను కొనియాడారు. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

Comments

G
Loading comments...