Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున వర్సిటీలో ఇన్‌ఛార్జి పాలన రికార్డు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 06, 2026 7:45 AM గుంటూరుGeneral
ఆచార్య నాగార్జున వర్సిటీలో ఇన్‌ఛార్జి పాలన రికార్డు - Udayam
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ ఉప కులపతి (వీసీ) లేకపోవడంతో, రెండేళ్లుగా ఇన్‌ఛార్జి పాలనే సాగుతోంది. ఇది విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కీలక నిర్ణయాలు, విద్యా ప్రమాణాల కోసం రెగ్యులర్ వీసీ నియామకం ముఖ్యం. అయినా ఇన్‌ఛార్జిలతోనే కాలం వెళ్లదీస్తుండటంతో, త్వరలోనే ఇక్కడ ఓ అరుదైన రికార్డు నమోదయ్యేలా ఉంది.

Comments

G
Loading comments...