Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కూలీలకు శుభవార్త.. ఖాతాల్లోకి నగదు జమ

ధీరజ్ రెడ్డి Jul 06, 2026 4:43 AM అమరావతి 0 viewsabout 2 hours ago
ఉపాధి కూలీలకు శుభవార్త.. ఖాతాల్లోకి నగదు జమ - Udayam Digital

Photo Gallery

ఉపాధి కూలీలకు శుభవార్త.. ఖాతాల్లోకి నగదు జమ - main
ఉపాధి కూలీలకు శుభవార్త.. ఖాతాల్లోకి నగదు జమ - gallery image
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ నెల 10వ తేదీ తర్వాత వేతనాల నిధులు విడుదల కానున్నాయి. జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల నుండి 20 లక్షల మంది కూలీలు ఈ పనుల్లో పాల్గొన్నారు. నూతనంగా 'వీబీ జీ రామ్ జీ' పథకం అమల్లోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన వాటాగా రూ.1,414 కోట్ల నిధులను రాష్ట్రానికి మంజూరు చేసింది. దీంతో జూన్ వేతనాలపై నెలకొన్న ఆందోళనలకు తెరపడింది.

Comments

G
Loading comments...