Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 06, 2026 7:42 AM ఏలూరుGeneral
రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య - Udayam
ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తట్టుకోలేక ఏలూరు జిల్లా చేబ్రోలు వద్ద ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను తాడేపల్లిగూడెనికి చెందిన చాంద్‌బాషా, హసీనా, షర్మిల, సమీరాగా పోలీసులు గుర్తించారు. కళ్లజోళ్ల వ్యాపారంలో నష్టాలు, అప్పులు పెరగడం, అనారోగ్య సమస్యల వల్లే వారు ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...