వార్తలకు తిరిగి వెళ్లండి
మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ ఐకాస చర్చలు

Photo Gallery
అమరావతిలో ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక సీఎస్ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రమణ్యంతో ఆర్టీసీ ఐకాస నేతలు కీలక చర్చలు జరపనున్నారు. సుమారు 30 డిమాండ్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మరోవైపు జులై 7, 8 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన 'ఆర్టీసీ పరిరక్షణ డే'ను విజయవంతం చేయాలని ఐకాస పిలుపునిచ్చింది. ఈ చర్చలతో సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...