Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చికుక్క స్వైరవిహారం

అనురూప్ గౌడ్ Jun 23, 2026 10:08 AM జోగులాంబ గద్వాల్ 5 viewsabout 4 hours ago
పిచ్చికుక్క స్వైరవిహారం - Udayam Digital
జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడులో ఒక పిచ్చికుక్క స్వైరవిహారం చేసి 17 మందిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. క్షతగాత్రులను గద్వాల, మహబూబ్‌నగర్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీధికుక్కల బెడదను నివారించాలని, తక్షణమే అధికారులు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...