వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై ఆగ్రహంతో ఊగిపోయిన భర్త రోకలిబండతో తలపై మోది హత్య చేసిన ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
బాగ్‌లింగంపల్లిలో జరిగిన ఈ ఘటనలో తేజస్వి (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నిందితుడు నరేందర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

