Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ భద్రతపై అమెరికా, చైనా అంగీకారం

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 9:35 AM అంతర్జాతీయంGeneral
ఏఐ భద్రతపై అమెరికా, చైనా అంగీకారం - Udayam
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో హానికర ఘటనలను నివారించేందుకు, సైనిక సంక్షోభాల వేళ మెరుగైన సంభాషణల కోసం ప్రత్యేక కమ్యూనికేషన్ ఛానెల్‌లను ఏర్పాటు చేయాలని అమెరికా, చైనాలు నిర్ణయించాయి. వాషింగ్టన్‌లో జరిగిన అగ్రరాజ్యాల అధినేతల శిఖరాగ్ర సమావేశంలో వాణిజ్య ఒప్పందాల పొడిగింపుతో పాటు నవంబర్‌లో ప్రత్యేక ఏఐ చర్చలు జరపాలని అంగీకారానికి వచ్చారు.

Comments

G
Loading comments...