Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాపురానికి రాలేదని భార్య హత్య.. నిందితుడి కోసం గాలింపు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 9:59 AM గుంటూరుGeneral
కాపురానికి రాలేదని భార్య హత్య.. నిందితుడి కోసం గాలింపు - Udayam
తనతో కాపురానికి రావడానికి నిరాకరించిందన్న కసితో భార్య దండామణి(38)ని భర్త మధుకర్‌రెడ్డి హత్య చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మరో ఇద్దరిని కూడా చంపుతానంటూ బావమరిదిని ఫోన్‌లో హెచ్చరించినట్లు పేర్కొన్నారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Comments

G
Loading comments...