Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. భర్త శ్రీనివాస్ అరెస్ట్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 11, 2026 6:52 AM జాతీయంGeneral
ఆస్ట్రేలియాలో భార్య హత్య.. భర్త శ్రీనివాస్ అరెస్ట్ - Udayam
మెల్‌బోర్న్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు శ్రీనివాస్ జులై 7న కుటుంబ కలహాల వల్ల భార్య లావణ్యను కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఘటనా సమయంలో దంపతుల ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అక్కడిక్కడే అదుపులోకి తీసుకుని, శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...