Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడికెళ్లి భర్తను హతమార్చిన భార్య

Follow Udayam on Google
హరిక శర్మ Jul 16, 2026 7:37 AM చిత్తూరుGeneral
గుడికెళ్లి భర్తను హతమార్చిన భార్య - Udayam
చిత్తూరు జిల్లాలో వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్త రమేష్‌ను అతని భార్య హాసిని మరో ఇద్దరితో కలిసి ఘాట్ రోడ్డు సమీపంలో హత్య చేసింది. ఆలయానికి వెళ్లిన రమేష్ తిరిగి రాకపోవడంతో పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా విచారణ జరిపి అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని కనుగొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...