Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీదిరి ప్లాన్ అట్టర్ ఫ్లాప్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 16, 2026 8:48 AM శ్రీకాకుళంGeneral
సీదిరి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ - Udayam
కాశీబుగ్గ రోడ్డు ప్రమాద కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యూహం విఫలమైంది. రిమాండ్‌లో ఉన్న తన కుమారుడు ఆరవ్ వర్మను వైద్యం పేరుతో ఆసుపత్రిలో ఉంచేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆరోగ్య పరీక్షల్లో ఎలాంటి సమస్య లేదని తేలడంతో వైద్యాధికారులు బుధవారం ఆయనను డిశ్చార్జి చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని తిరిగి జిల్లా జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...