Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 కేజీల భారీ నేల గుమ్మడికాయ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 16, 2026 8:15 AM విజయవాడGeneral
40 కేజీల భారీ నేల గుమ్మడికాయ - Udayam
విజయవాడ ఆయుర్వేద సదస్సులో ప్రదర్శించిన 40 కేజీల అరుదైన నేల గుమ్మడికాయ అందరినీ ఆకట్టుకుంది. అంతరించిపోతున్న ఈ ఔషధ జాతిని రక్షించేందుకు గాదరాడలో సాగు చేస్తున్నట్లు డాక్టర్ రవివర్మ తెలిపారు.

Comments

G
Loading comments...