Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూట్లు వేసుకోలేదని విద్యార్థినిపై పీఈటీ దాడి

రచన దేవి Jul 16, 2026 8:36 AM ఏలూరు 6 viewsabout 2 hours ago
బూట్లు వేసుకోలేదని విద్యార్థినిపై పీఈటీ దాడి - Udayam Digital
ఏలూరు జిల్లా వేల్పుచర్లలో బూట్లు వేసుకోలేదని ఎనిమిదో తరగతి విద్యార్థినిని పీఈటీ 25 గుంజీలు తీయించి, కర్రతో కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన బాలికను ఆసుపత్రికి తరలించకుండా ఉపాధ్యాయులు ఇంటికి పంపించేశారు. తల్లిదండ్రులు ఆమెను ఏలూరు ఆసుపత్రిలో చేర్పించగా, ఈ ఘటనపై స్పందించిన డీవైఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎం, దాడి చేసిన పీఈటీకి మెమోలు జారీ చేశారు.

Comments

G
Loading comments...