వార్తలకు తిరిగి వెళ్లండి
ముద్రగడకు కన్నీటి వీడ్కోలు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు బుధవారం కిర్లంపూడిలోని ఆయన నివాసంలో అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగాయి. మాజీ సీఎం జగన్‌తో పాటు పలు పార్టీల నేతలు, మంత్రులు తరలివచ్చి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వ్యాపార, విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. కాగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని వైకాపా నేతలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Comments
Loading comments...