వార్తలకు తిరిగి వెళ్లండి
నష్టాలొచ్చినా.. ఆ ఏజెన్సీపైనే మమకారం

ఏలూరు నగరపాలక కౌన్సిల్ చివరి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. నాసిరకం పనులకు బిల్లులు సిఫార్సు చేస్తున్న ఓ ఏజెన్సీకి, టెండర్లు లేకుండానే మరో ఏడాది గడువు పొడిగించడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
దీనితో పాటు, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఓ ఉద్యోగికి అన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా దస్త్రాన్ని రూపొందించడం నగరపాలక సంస్థలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...