Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తను హతమార్చిన భార్య

Follow Udayam on Google
శివ కుమార్ Jun 29, 2026 12:23 PM మహబూబ్‌నగర్General
భర్తను హతమార్చిన భార్య - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో దారుణం చోటుచేసుకుంది. కవిత అనే మహిళ తన భర్త నగేశ్‌ను నిద్రిస్తుండగా కత్తితో పొడిచి చంపింది. అనంతరం ఇది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...