Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యతో గొడవ.. ఇంటికి నిప్పు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 09, 2026 7:13 AM నిజామాబాద్General
భార్యతో గొడవ.. ఇంటికి నిప్పు - Udayam
నిజామాబాద్‌ జిల్లా మోకన్‌పల్లిలో భార్యతో గొడవపడిన అల్లం సురేశ్‌ మద్యం మత్తులో తన ఇంటికి నిప్పుపెట్టాడు. మంటలు పక్కనే ఉన్న అల్లం సాయిబాబా ఇంటికీ వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో సుమారు రూ.లక్ష ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ఫిర్యాదు మేరకు సురేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...