వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడాన్ని సవాల్ చేస్తూ ఆక్వా రైతులు కోర్టును ఆశ్రయించారు. ‘అప్సడా’ చట్ట నిబంధనల ఉల్లంఘనపై ఫీడ్ కంపెనీలను కోర్టు ప్రశ్నించింది.
అంతర్జాతీయ కారణాలతోనే ధరలు పెంచినట్లు కంపెనీలు కోర్టుకు తెలిపాయి. వాదనలు విన్న న్యాయస్థానం.. అక్టోబర్ 8లోపు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

