వార్తలకు తిరిగి వెళ్లండి
ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా గల్ఫ్ దేశాల నేతలతో భేటీలో ట్రంప్ IMECకు బలమైన మద్దతు తెలిపారు. మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వసతులను ఇరాన్‌కు దూరంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. 2023లో ప్రారంభమైన IMEC.. భారత్‌ను గల్ఫ్, యూరప్‌తో రైలు, సముద్ర, ఇతర మౌలిక వసతుల ద్వారా అనుసంధానించనుంది.
వాణిజ్య నౌకలపై దాడులు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల అవసరాన్ని చూపించాయని ట్రంప్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

