వార్తలకు తిరిగి వెళ్లండి

గాజాలో శాంతి నెలకొందన్న ట్రంప్ వాదనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విమర్శలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. ఒక్క మానవతా కారిడార్ కూడా పునఃప్రారంభం కాలేదని అన్నారు.
ట్రంప్ గాజా 20 పాయింట్ల శాంతి ప్రణాళికను దౌత్య విజయంగా పేర్కొన్న నేపథ్యంలో మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

