Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CRPFలో 521 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:19 AM జాతీయంGeneral
CRPFలో 521 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు - Udayam
కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద 521 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో హెడ్ కానిస్టేబుల్‌ పోస్టులు 182, కానిస్టేబుల్‌ పోస్టులు 339 ఉన్నాయి. అర్హులైన క్రీడాకారులు అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

Comments

G
Loading comments...