వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కల్వకుంట్ల కవిత నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌లో బాధిత చిన్నారుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్‌ను సందర్శించి, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

