Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవిత్రా గౌడ బెయిల్ విచారణ వాయిదా

Follow Udayam on Google
Harika Sep 23, 2026 11:20 AM జాతీయంGeneral
పవిత్రా గౌడ బెయిల్ విచారణ వాయిదా - Udayam
రేణుకాస్వామి హత్య కేసులో A1గా ఉన్న పవిత్రా గౌడ జైలులో తనను నైజీరియన్ మహిళలు వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని లేదా విషం ఇచ్చి చనిపోయేలా చేయాలని పిటిషన్‌లో కోరినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు పవిత్రా గౌడను ఇప్పటికే వేరే బ్యారక్‌కు మార్చామని సిట్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న 59వ సీసీహెచ్ కోర్టు జడ్జి విచారణను వాయిదా వేశారు.

Comments

G
Loading comments...