Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయంలో బంగారు వడ్డాణం చోరీ

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:00 AM కడపGeneral
ఆలయంలో బంగారు వడ్డాణం చోరీ - Udayam
ఖాజీపేట మండలం అప్పనపల్లిలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో బంగారు వడ్డాణం చోరీకి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి వడ్డాణాన్ని అపహరించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఆలయాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...