Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త హత్య కేసులో భార్య అరెస్ట్

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 10:03 AM సిద్దిపేటGeneral
భర్త హత్య కేసులో భార్య అరెస్ట్ - Udayam
హుస్నాబాద్‌లో ఈనెల 16న కోటి వెంకటేశ్వర్లు హత్య కేసులో భార్య కోటి రాజమణిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీధర్ వివరాల ప్రకారం, 15 ఏళ్లుగా భర్త దూరంగా ఉంచాడని విచారణలో ఆమె తెలిపింది. పదవీ విరమణ, ఆర్థిక ప్రయోజనాలను రెండో భార్యకు ఇవ్వాలని నిర్ణయించడంతో కోపంతో హత్య చేసినట్లు రాజమణి ఒప్పుకున్నారని సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...