Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తను చంపిన భార్య అరెస్ట్

నవీన్ రెడ్డి Jul 22, 2026 12:03 PM అల్ ఇండియా in about 3 hours
భర్తను చంపిన భార్య అరెస్ట్ - Udayam Digital
చీరలు తీసుకురాలేదనే వివాదంలో భర్తను కుక్కర్ మూతతో కొట్టి, గొంతు నులిమి చంపిన 30 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిందని సదరు మహిళ తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించింది. పోస్టుమార్టం రిపోర్టులో హత్య అని తేలడంతో విచారణ చేపట్టిన పోలీసులు సునీతాదేవిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు

Comments

G
Loading comments...