Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీరో బిల్లు రాకపోవటమెందుకు

అనురూప్ గౌడ్ Jul 26, 2026 1:44 PM మంచిర్యాలabout 1 hour ago
జీరో బిల్లు రాకపోవటమెందుకు - Udayam Digital
గృహజ్యోతి పథకంలో నెలకు 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ అందుతుంది. ఈ పరిమితి దాటితే జీరో బిల్లు వర్తించదు. ఆ నెల మొత్తం విద్యుత్ బిల్లును లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. సొంతింటితో పాటు అద్దె ఇళ్లలో ఉన్న అర్హులు కూడా పథకం ప్రయోజనం పొందుతున్నారు. అయితే విద్యుత్ వినియోగాన్ని 200 యూనిట్లలోపు ఉంచితేనే జీరో బిల్లు లభిస్తుంది.

Comments

G
Loading comments...