Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల అపార్ కార్డుల నమోదు 77.69 శాతం పూర్తి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 8:52 AM ఆదిలాబాద్తెలంగాణ
విద్యార్థుల అపార్ కార్డుల నమోదు 77.69 శాతం పూర్తి - Udayam
‘వన్‌ నేషన్‌ వన్‌ స్టూడెంట్‌’లో భాగంగా నర్సరీ నుంచి 12వ తరగతి విద్యార్థులకు 12 అంకెల అపార్‌ గుర్తింపు కార్డుల నమోదు కొనసాగుతోంది. ఇప్పటివరకు 77.69 శాతం నమోదైంది. తల్లిదండ్రుల్లో అవగాహన లోపం, ఆధార్‌ లేకపోవడం, యూ డైస్‌ ప్లస్‌-ఆధార్‌ వివరాల్లో పుట్టిన తేదీ, చిరునామా, పేర్లలో తేడాలు ఉండటం వల్ల నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.

Comments

G
Loading comments...