Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆడబిడ్డ నిధి ఏది?

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:39 PM కాకినాడGeneral
ఆడబిడ్డ నిధి ఏది? - Udayam
ఆడబిడ్డ నిధి హామీని ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ప్రశ్నించారు. రూరల్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందిస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...