Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సినిమాలు మానేశారని ఎవరు చెప్పారు

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 7:44 PM జాతీయంGeneral
విజయ్ సినిమాలు మానేశారని ఎవరు చెప్పారు - Udayam
తమిళనాడు సీఎం విజయ్‌పై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. సినిమాలు చేయడం మానేశానని చెబుతున్న విజయ్, మదురాంతకం ఉపఎన్నిక ప్రచారంలో ప్రజల ముందు ఇంకా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీవీకేను ‘స్వచ్ఛమైన శక్తి’, డీఎంకేను ‘దుష్ట శక్తి’గా విజయ్ అభివర్ణించడాన్ని ప్రశ్నించారు. సీఎం హోదాకు తగిన రాజకీయ సంయమనం పాటించాలని స్టాలిన్ సూచించారు.

Comments

G
Loading comments...