Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30న ‘ఇండియా కూటమి’ నేతల భేటీ

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 7:49 PM జాతీయంGeneral
30న ‘ఇండియా కూటమి’ నేతల భేటీ - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాల నేపథ్యంలో INDIA కూటమి నేతలు సెప్టెంబరు 30న దిల్లీలో భేటీ కానున్నారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. సెప్టెంబరు 29న కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. జ్ఞానేశ్‌ కుమార్‌పై మరోసారి తొలగింపు నోటీసు ఇచ్చేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...