వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఇంధన దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో భారత్ అవసరాలకు అనుగుణంగా ఇంధనం సరఫరా చేయాలని అమెరికా యోచిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
అమెరికా హైడ్రోకార్బన్ ఎగుమతులను పెంచుతోందని, భారత్ వంటి దేశాలకు ఇంధన వనరుల సరఫరాను పెంచే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
Comments
Loading comments...

