వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూప్ సుమారు రూ.5,641 కోట్లతో నిర్మించింది. ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టును నిర్మించిన జీఎంఆర్ గ్రూప్ వ్యవస్థాపకుడు గ్రంథి మల్లికార్జునరావు విజయనగరం జిల్లా రాజాంకు చెందినవారు.
Comments
Loading comments...

