Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణహితపై వంతెన ఎప్పుడు?

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 28, 2026 10:51 AM మంచిర్యాలGeneral
ప్రాణహితపై వంతెన ఎప్పుడు? - Udayam
మంచిర్యాల జిల్లా వెంచపల్లి–మహారాష్ట్ర రేగుంట మధ్య ప్రాణహిత నదిపై వంతెన లేక ప్రజలు నాటుపడవలపైనే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వంతెన నిర్మిస్తే తెలంగాణ–మహారాష్ట్ర గ్రామాల మధ్య దూరం తగ్గి రవాణా, వైద్య సేవలు మెరుగుపడతాయని స్థానికులు చెబుతున్నారు. అభివృద్ధికి ఊతమివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...